రవితేజ, పూరిల చిత్రం త్వరలో ప్రారంభం . . .
By admin - Mon Jan 30, 11:15 am
- 0 Comments
- 120 views
- Tweet
రవితేజ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న తాజా చిత్రం దేవుడు చేసిన
మనుషులు. ఈ చిత్రాన్ని బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్…రిలయన్
స్ సంస్థతో కలసి నిర్మిస్తున్నారు. పూరి జగన్నాథ్ రవితేజతో ఇడియట్ 2
తెరకెక్కించాలనుకున్నారు..అయితే ఆ సినిమాలో చెప్పవలసిందంతా
చెప్పేసాం…ఇంక చెప్పడానికి ఏమీ లేదనుకుని..ఇడియట్ 2 ప్లేస్ లో దేవుడు
చేసిన మనుషులు చిత్రాన్ని ప్లాన్ చేసారు. ఇక ఈ సినిమా ప్రారంభం విషయానికి
వస్తే…ఫిబ్రవరి 17న ప్రారంభించి మార్చి 1 నుంచి రెగ్యులర్ షూటింగ్
చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
- 0 Comments
- 120 views
- Tweet






