05:57 pm - Monday 23 April 2012

ముఖ్యమంత్రిగా బాలకృష్ణ

By admin - Sat Feb 11, 12:31 pm

నందమూరి బాలకృష్ణ ముఖ్యమంత్రిగా నటించబోతున్నాడు. అధినాయకుడు సినిమా లో
మూడు రకాల పాత్రలు పోషిస్తున్న బాలయ్య త్వరలోనే కృష్ణ వంశీ దర్శకత్వం లో
ముఖ్యమంత్రి పాత్రను పోషించనున్నట్టు ఫిలిం నగర్ లో వార్తలు గుప్పుమంటున్నాయి.
ఈ సినిమా మరో మూడు నెలల తరువాత ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

Leave a Reply

AdvertisementMedia School