భయం భయం గా వీర భద్రం
By admin - Wed Feb 15, 9:44 am
- 0 Comments
- 81 views
- Tweet
తెలుగు సినిమా పరిశ్రమలో ద్వితీయ విఘ్నం చాల మంది దర్శకులకు ఉంది. తాజా
గా ఈ భయం వీర భద్ర చౌదరి లో కూడా కనిపిస్తోంది. తొలి సినిమా ఆహా నా
పెళ్ళంట సినిమా తో సక్సెస్ కొట్టిన వీరభద్రం వెంటనే రెండో సినిమాగా సునీల్ తో
పూల రంగడు చేశాడు. ఇందులో సునీల్ తో సిక్స్ ప్యాక్ కూడా చేయించాడు.
సినిమా హిట్ అవుతుందనే నమ్మకం ఉన్నప్పటికీ ద్వితీయ విఘ్నం వీర భద్రం ను
వెంటాడుతోందని చెప్పవచ్చు. మరి ఈ భయం నుంచి బయట పడతాడో లేదో చూద్దాం.
- 0 Comments
- 81 views
- Tweet






