01:39 pm - Saturday 19 May 2012

పూలరంగడుకు యు /ఎ

By admin - Wed Feb 15, 9:35 am

సునీల్, ఇషా చావ్లా హీరో హీరోయిన్లుగా నటించిన పూల రంగడు సినిమా సెన్సార్
కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. వీర భద్రం చౌదరి దర్శకత్వం వహించిన ఈ
సినిమా కు సెన్సారు బోర్డ్ యు/ఎ సర్టిఫికేట్ ఇచ్చింది. ఆర్.ఆర్.మూవీ
మేకర్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల పద్దెనిమిది న విడుదల
చేయనున్నామని నిర్మాత అచ్చి రెడ్డి చెప్పారు. అనూప్ రూబెన్స్ అందించిన ఈ
సినిమా పాటలు ఇప్పటికే ఆదరణ పొందాయని  అన్నారు. సునీల్ సిక్స్ ప్యాక్
చేసిన ఈ సినిమా జనాన్ని ఆకట్టుకుంటుందో లేదో వేచి చూడాల్సిందే.

Leave a Reply

AdvertisementMedia School