12:40 pm - Saturday 21 April 2012

దేవుళ్ళకు మొక్కుతున్న వై వి ఎస్ చౌదరి

By admin - Fri Feb 17, 7:37 am

నిప్పు సినిమా హిట్ కావాలని నిర్మాత వై వి ఎస్ చౌదరి దేవుళ్ళ చుట్టూ
తిరిగుతున్నాడు. పదిహేడవ తెడిన విడుదల అవుతున్న నిప్పు సినిమా కోసం
పెద్దమ్మ తల్లికి మొక్కు చెల్లించుకున్న చౌదరి పెద్దమ్మ తల్లి దేవాలయం లో
అందరికి భోజనాలు కూడా పెట్టాడు. రవితేజ హీరోగా నటించిన ఈ సినిమా తప్పకుండ
సక్సెస్ అవుతుందని చౌదరి ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. తమన్ సంగీతం
అందిస్తున్న ఈ సినిమా కు గుణ శేఖర్  దర్శకుడు.

Leave a Reply

AdvertisementMedia School