డ్యాన్స్ లో ఓడిపోయిన ప్రిన్స్. . . .
By admin - Wed Feb 15, 10:23 am
- 0 Comments
- 245 views
- Tweet
ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం నెంబర్ వన్ స్తానం లో ఉన్నా ఒక్క విషయం
లో మాత్రం వెనుకబడ్డారని చెప్పవచ్చు. ముందు నుంచే డ్యాన్స్ పై పెద్దగా
మక్కువ చూపని మహేష్ ఇప్పుడు బావ ముందు ఓడిపోవలసిన పరిస్థితి వచ్చింది.
ఎస్ ఎం ఎస్ సినిమా చూసిన ప్రేక్షకులు మహేష్ స్వయానా బావ అయిన సుదీర్ బాబు
డ్యాన్స్ ను తెగ మెచ్చుకుంటున్నారు. మొదటి సినిమా లోనే సుదీర్ బాబు
సిక్స్ ప్యాక్ చేయడం డ్యాన్స్ బాగా చేయడం తో మహేష్ అభిమానులు తమ
హీరో కుడా ఇలా డ్యాన్స్ చేస్తే ఎప్పుడో నెంబర్ వాన్ అయ్యేవాడని చర్చించుకుంటున్నారు.
- 0 Comments
- 245 views
- Tweet






