03:10 pm - Sunday 22 April 2012

ఈ నెల పదిహేడు న వస్తున్న నిప్పు

By admin - Wed Feb 15, 9:29 am

రవితేజ హీరోగా నటించిన నిప్పు సినిమా పదిహేడు న ఎట్టి పరిస్థితుల్లో
విడుదల అవుతుందని ఆ సినిమా నిర్మాత వై.వి.ఎస్.చౌదరి చెప్పారు. సినిమా
విడుదల సమయం దగ్గర పడుతున్నందు వల్ల ట్రైలర్ ను ప్రసాద్ ల్యాబ్ లో విడుదల
చేశారు. కొన్ని అనివార్య కారణాల వల్ల పండుగకు విడుదల చేయలేక పోయారు. తమన్
సంగీతం అందించిన ఈ సినిమా తప్పకుండ సక్సెస్ అవుతుందనే నమ్మకం ఉందని
దర్శకుడు గుణ శేఖర్ ఆశాభావం వ్యక్తం చేశారు.

Leave a Reply

AdvertisementMedia School