06:12 pm - Monday 23 April 2012

ఈగ ఆడియో రిలీజ్ కు సన్నాహాలు

By admin - Thu Feb 16, 9:35 am

నాని, సమంత జంటగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఈగ. ఈ
చిత్రంలో సుదీప్ విలన్ గా నటిస్తున్నట్టు సమాచారం. ప్రస్తుతం గ్రాఫిక్
వర్క్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రాన్ని నూతన నిర్మాత సాయి
నిర్మిస్తున్నారు. సురేష్ బాబు సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని తమిళ్
లో పి.వి.పి ప్రొడక్సన్ సంస్థ నిర్మిస్తుంది. ఎం.ఎం.కీరవాణీ సంగీతాన్ని
అందిస్తున్న ఈగ ఆడియోను మార్చి 22న రిలీజ్ చేసి …చిత్రాన్ని ఏప్రిల్
మొదటివారంలో విడుదల చేయనున్నారు.

Leave a Reply

AdvertisementMedia School