09:24 am - Saturday 21 April 2012

అల్లు అర్జున్ బొమ్మరిల్లు భాస్కర్ సినిమా ఉన్నట్టా…లేనట్టా..?

By admin - Wed Feb 15, 12:53 pm

అల్లు అర్జున్, బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్లో రూపొందిన పరుగు మంచి
చిత్రంగా నిలిచింది. తాజగా వీరిద్దరి కాంబినేషన్లో మరో సినిమాను దిల్
రాజు నిర్మించనున్నట్టు వార్తలు వచ్చాయి. అల్లు అర్జున్ కోసం బొమ్మరిల్లు
భాస్కర్ ఓ కథను సిద్దం చేయడం… కథ విన్న బన్ని వెంటనే గ్రీన్ సిగ్నల్
ఇచ్చాడని వార్తలు వచ్చాయి.అయితే ఈ సినిమాని జనవరిలో
ప్రారంభిస్తారనుకున్నారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమా గురించి ఎలాంటి
సమాచారం లేదు. దీనిని బట్టి చూస్తుంటే అసలు ఈ ప్రాజెక్ట్ ఉందా..లేదా
అనుమానం కలుగుతుంది.

Leave a Reply

AdvertisementMedia School