09:55 am - Saturday 28 April 2012

పి.వి. పి వెనుక సురేష్ బాబు..?

By admin - Tue Nov 29, 9:22 am

తెలుగు సినిమా పరిశ్రమ లో అజ్ఞాత నిర్మాతలు ఎక్కువవుతున్నారు. ఆర్. ఆర్.
మూవీ మేకర్స్ లాగే పి వి పి పేరుతో మరో నిర్మాణ సంస్థ ఏర్పడింది. ఈ సంస్థ
ఏకంగా విక్రం నటించిన వీడింతే డబ్బింగ్ సినిమాను తెలుగు ప్రేక్షకులకు
అందిస్తోంది. ఈ సంస్థను, వీడింతే సినిమా ట్రయలర్ ను రామానాయుడు స్టూడియో
లో విడుదల చేశారు. ఈ పి వి పి వెనకాల సురేష్ బాబు ఉన్నాడని ఫిలిం నగర్
చర్చిన్చుకున్తోంది. డబ్బింగ్ సినిమా ల పై నియంత్రణలు పెడుతున్న తరుణం లో
సురేష్ బాబు డైరెక్ట్ గా తీసుకుంటే ఇబ్బందులు వస్తాయని భావించి పి వి పి
ని రంగం లో దించారని తెలుస్తోంది.

Leave a Reply

AdvertisementMedia School